India vs Australia 2020, 2nd ODI : Match Preview || Virat Kohli May Bat At No.3 || Oneindia Telugu

2020-01-17 115

India: Virat Kohli (Captain), Rohit Sharma, Shikhar Dhawan, K L Rahul (wicketkeeper), Shreyas Iyer, Manish Pandey, Kedar Jadhav, Shivam Dube, Ravindra Jadeja, Yuzvendra Chahal, Kuldeep Yadav, Navdeep Saini, Jasprit Bumrah, Shardul Thakur and Mohammed Shami. Australia: Aaron Finch (Captain), Alex Carey (Wicket-keeper), Patrick Cummins, Sean Abbott, Ashton Agar, Peter Handscomb, Josh Hazlewood, Marnus Labuschange, Kane Richardson, Steve Smith, Mitchell Starc, Ashton Turner, David Warner and Adam Zampa.
#IndiavsAustralia2020
#IndvsAus2ndodi
#AustraliaCricketTeam
#IndiaCricketTeam
#AaronFinch
#indvsaus
#ViratKohli
#RohitSharma
#ShikharDhawan
#KLRahul
#ShreyasIyer
#JaspritBumrah
#DavidWarner
#rajkotodi

బలమైన ప్రత్యర్థి ముందు ప్రయోగాల పేరిట చేతులుకాల్చుకున్న టీమిండియా రాజ్ కోట్ వేదికగా జరిగే మరో సవాల్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం జరిగే రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో మరోసారి తలపడనుంది. సిరీస్ రేస్‌లో నిలవాలంటే విజయం తప్పనిసరైన పరిస్థితుల్లో కోహ్లీ సేన ఒత్తిడిలో ఉండగా.. రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ బరిలోకి దిగుతోంది.